బుల్లి పిట్ట: చౌక ధరకే 4k స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నారా..!!

frame బుల్లి పిట్ట: చౌక ధరకే 4k స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నారా..!!

Divya
చాలా మంది ప్రజలు తమ ఇళ్లల్లో పెద్ద పెద్ద స్మార్ట్ టీవీలు ఉండాలని కోరుకుంటున్నారు.. ముఖ్యంగా థియేటర్ అనుభూతి కలగాలని 4K స్మార్ట్ టీవీలు కోసం తెగ సెర్చింగ్ చేస్తున్నారు.. అయితే ఇలాంటి వారి కోసం చౌక ధరకే స్మార్ట్ టీవీలు లభిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా మార్కెట్లో పెరుగుతున్న కాంపిటీషన్ కారణంగా రోజు రోజుకీ బడా కంపెనీల సైతం పలు రకాల డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉన్నారు.. ఇప్పటికే బడా స్మార్ట్ టీవీలు 4K UHD స్మార్ట్ టీవీల పై కోసం కాస్త డిస్కౌంట్ ని ప్రకటించడం జరిగింది.. ఆ స్మార్ట్ టీవీ ల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1).IFFALCON -43K..4KUHD:
ఐ పాలక్ బ్రాండెడ్ నుంచి 43 ఇంచుల స్మార్ట్ టీవీ పై అమెజాన్ నుండి 62 శాతం భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. దీంతో కేవలం ఈ స్మార్ట్ టీవీ 18,999 రూపాయలకే లభిస్తుంది..HDMI,USB,WIFI వంటి కనెక్టివి కలవు..2GB RAM+16 GB స్టోరేజ్ తో కలదు.. ఇందులో డాల్బీ ఆడియో HDR -10 4K వంటి ఫీచర్స్ తో లభిస్తుంది. మంచి పిక్చర్ తో గొప్ప ఆడియో అనుభూతిని కూడా లభిస్తుంది..

2).THOMSON OATHPRO -43..4KUHD:
థామస్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో 50% డిస్కౌంట్తో లభిస్తుంది.. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ డిజిటల్ సౌండ్ తో పాటు..DTS సౌండ్ సపోర్టుతో గొప్ప అనుభూతిని అందిస్తుంది..HDR -10..MEMC సపోర్టుతో ఉంటుంది..1.75 gb స్టోరేజ్ తో పాటు..8gb ఇంటర్నల్ మెమొరీ కూడా కలదు..
ఈ రెండు స్మార్ట్ టీవీలు..4k Uhd స్మార్ట్ టీవీలో కావడం చేత చాలా మంది వీటిని చౌక ధరకే కొనడానికి మక్కువ చూపుతున్నారు. ఈ బ్రాండెడ్ కలిగిన స్మార్ట్ టీవీస్ అమెజాన్ ఫ్లిప్ కార్ట్ వంటి దిగ్గజ సంస్థలలో కూడా ఆఫర్లకు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: