బుల్లి పిట్ట:2024 లో జియో బెస్ట్ ప్లాన్స్..ott కూడ ఫ్రీ..!!

Divya
ప్రస్తుతం ఉన్న రోజులలో ott లో సినిమాలు చూడడానికి కూడా చాలామంది మక్కువ చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలలో ఒకటైన జియో.. రీఛార్జ్ ప్లాన్లలో వీటిని అందిస్తోంది.14 ott ప్లాన్లు సైతం 84 రోజులపాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే విధంగా బెస్ట్ ఆఫర్ ని రిలైన్స్ జియో అందిస్తున్నది.. ప్రస్తుతం ఎక్కువగా ఓటిటి ప్లాట్ ఫామ్ ను సబ్స్క్రిప్షన్ చేసుకునేవారు ఎక్కువగా ఉండడంతో ఈ ఆఫర్లను వారి కోసం ప్రకటించింది. వాటి గురించి చూద్దాం.

2024 లో ఏడాది కానుకగా సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఆఫర్ ను జియో సంస్థ తీసుకువచ్చింది.. రిలయన్స్ జియో లో భాగంగా 28 రోజుల నుంచి ఏడాది వరకు వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది.. అయితే ఇందులో రూ.1,198 రూపాయలకి 14 ఓటీటి ల సబ్ స్క్రిప్షన్ ని సైతం పొందవచ్చు. అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ డేటాను కూడా అందించే ప్లాన్లను కూడా కలిగి ఉన్నాయి.
రూ.1198 :
ఈ ప్లాన్ మొత్తం 84 రోజుల లైఫ్ టైం తో లభిస్తుంది.ఈ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్..5g డేటా ఉచితంగా అన్ లిమిటెడ్ అందిస్తుంది.. 4G నెట్వర్క్ అయితే ప్రతిరోజు 2gb డేటాను అందిస్తుంది. ఇది 84 రోజులపాటు కలదు. జియో యాప్స్ కూడా యాక్సెస్ చేసుకుంటుంది. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు సైతం పొందవచ్చు..అదనపు లాభం విషయానికి వస్తే.. రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ తో 14 రోజులపాటు పలు ఓటిటి యాప్స్ ఉచితంగా యాక్సిస్ చేసుకుని సదుపాయం కల్పిస్తోంది.. ఈ ఓ టి టి యాప్స్ లలో..hotstar,prime video,sony liv,sun next,zee -5,jio TV, lionsgate play,chaupal, తదితర ఓటిటి యాప్స్ కూడా అందిస్తోంది.. అయితే ఇవన్నీ కూడా మొబైల్ ఎడిషన్ లోనే లభిస్తాయని తెలుస్తోంది పూర్తి వివరాల తెలుసుకొని రీఛార్జి చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: