బుల్లి పిట్ట: రూ.5000 లకె ఏసిని మించిన కూలర్..!!
ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఎయిర్ కూలర్ కావాలనుకునే వారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో హావెల్స్ కంపెనీకి చెందిన కాల్ట్ మోడల్స్ హావెల్స్ ఎయిర్ కూలర్ పైన బంపర్ ఆఫర్ ప్రకటించింది.. ఈ ఎయిర్ కూలర్ పైన 41% శాతం డిస్కౌంట్ కూడా కలిగి ఉన్నది.. ఎయిర్ కూలర్ అసలు ధర..8,790 ఉన్నది ఇందులో భాగంగా ఎయిర్ కూలర్ కేవలం రూ.5,189 రూపాయలకి తీసుకోవచ్చు.. అంటే దాదాపుగా రూ.3,601 ఒక రూపాయలు ఆదా చేసుకోవచ్చు.. ఎయిర్ కూలర్ ప్రస్తుతం ఉన్న ఎండలను తట్టుకొని మరి చల్లదనాన్ని కూడా అందిస్తుంది..
హావెల్స్ హెవీ డ్యూటీ పర్సనల్ ఎయిర్ కూలర్ కెపాసిటీ 24 లీటర్లు ఉన్నది.. ఎయిర్ కులర్ క్యాప్టెన్ వీల్స్ ని కూడా అమర్చబడి ఉంటాయి. దీని ద్వారా ఎక్కడికైనా మనం ఇంట్లో జరుపుకోవచ్చు.. ఇది 7 కేజీలు మాత్రమే బరువు ఉన్నది.. మూడు సైడ్ హానికాంబ్ ప్యాడ్ కూడా కలదు.. శబ్దం కూడా చాలా తక్కువగానే వస్తుందట దీంతో మన నిద్రకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవు.. నాలుగు రకాల వేరియేషన్లు హై స్పీడ్ ఫీచర్ కలదు.. ఒక ఏడాది మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కూడా ఉన్నది.. ఎవరైతే చౌక ధరకే ఎయిర్ కూలర్ ని కొనాలని చూస్తున్నారు వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు..