బుల్లి పిట్ట: ఖచ్చితంగా మీ మొబైల్ లో ఈ 3 సెట్టింగ్లు ఆఫ్ చేయాల్సిందే..!!
ముందుగా మీ మొబైల్ లోని సెట్టింగ్ కి వెళ్లి అందులో అక్కడ గూగుల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఐడి ని డిలీట్ చేయడం మంచిది.అప్పుడు మీరు ఏ కంపెనీ ప్రకటననీ అసలు పొందలేరు.. అలాగే మొబైల్ సెట్టింగ్ లోకి వెళ్లి google ఆప్షన్ లోకి వెళ్లిన తర్వాత ప్రైవసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక గూగుల్లో సెర్చింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రకటనలు కనిపించవు..
అలాగే అప్పుడప్పుడు కొన్ని యాప్స్ కు లొకేషన్ షేరింగ్ ఆన్ చేసుకుంటూ ఉంటాయి.. వీటిని ఆఫ్ చేయడం ముఖ్యము. మీ మొబైల్ రోజులు 24 గంటలు ట్రాక్ చేస్తూ ఉంటుంది. దీన్ని మీరు గూగుల్లో శోధించే లేదా చూసే ప్రతిదాన్ని కూడా ట్రాక్ చేస్తుందట.. ఇలాంటి వాటివి చేయకుండా ఉండాలంటే గూగుల్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ డేటా పర్సనల్ పైన ఎంపిక చేసి ఆపై దానిని ఆఫ్ చేయాలి. ముఖ్యంగా థర్డ్ యాప్ లలో వచ్చేటువంటి లొకేషన్ డేటాను అసలు షేర్ చేయకూడదు.
అసలు థర్డ్ పార్టీ యాప్స్ ను సైతం ఉపయోగించినప్పుడు లొకేషన్ ఆఫ్ చేయడం మంచిది. దీనికోసం మీరు సెట్టింగ్స్ వెళ్లి మీ లొకేషన్ ని ట్రాక్ చేయడానికి ఆపివేయాలనుకున్నప్పుడైతే యాప్ పైన క్లిక్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు స్టాప్ డేటా లోకేషన్ ని క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడే మీ మొబైల్ ని ఎవరు ట్రాక్