బుల్లి పిట్ట: నోకియా బ్రాండ్ నుంచి కొత్త ఫీచర్స్ ఫోన్స్ లాంఛ్..!!
అయితే ఈ మూడు పనులు ప్రత్యేకమైన డిజైన్తో సరికొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
1).NOKIA 6310:
నోకియా బ్రాండెడ్ నుంచి వచ్చిన ఈ మొబైల్ బ్యాటరీ 1450 MAH సామర్థ్యంతో లాంచ్ చేయబడింది. ఈ మొబైల్ బ్యాకప్ కూడా ఎక్కువ రోజులు అందిస్తుందట.. అలాగే USB TYPE-C చార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. వీటితో పాటు ఎల్ఈడి ఫ్లాష్ సపోర్టుతో..VGA కెమెరా కూడా కలిగే ఉంటుంది..2.8 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే డ్యూయల్ సిమ్ ఆప్షన్ కూడా ఉన్నది.
2).NOKIA 5310:
నోకియా నుంచి వచ్చిన ఈ మొబైల్.. యూనిసోక్ 6531F చీప్ సెట్ తో కలదు. ఈ మొబైల్ పొడుగు వెడల్పు ఎక్కువగా ఉండడం గమనార్హం.2.8 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే కూడా కలదు..1450 MAH సామర్థ్యంతో పనిచేస్తుంది..FM రేడియా డ్యూయల్ స్పీకర్. USB TYPE-C చార్జింగ్ సపోర్టుతో పని చేస్తుంది.
NOKIA 230:
ఈ స్మార్ట్ మొబైల్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్ తో 2MP కెమెరా కలిగి ఉన్నది..2.8 అంగుళాల డిస్ప్లే తో కలదు.6531F చిప్ సెట్ తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి 1450 MAH సామర్ధ్యంతో..USB పోర్ట్ కలదు.
ప్రస్తుతం ఈ మూడు కొత్త ఫీచర్ మొబైల్స్ మాత్రమే లాంచ్ అయ్యాయి. అయితే వీటి ధరలు ఇంకా తెలియజేయలేదు.