13 నెలల వ్యాలిడిటీ తో బిఎస్ఎన్ఎల్ లో సరికొత్త ప్లాన్.. వివరాలు ఇవే..!
1, ప్లాన్ ధర రూ.2,399 అంటే నెలకు దాదాపు రూ. 190
2, వ్యాలిడిటీ 395
3, రోజుకు 2జిబి డేటా
4, రోజుకు 100 ఎసెమ్మెస్ లు
5, అపరిమిత కాలింగ్
6, దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్
7, జింగ్ మ్యూజిక్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హర్డి గేమ్స్, ఛాలెంజర్ అరి నా గేమ్స్, గేమ్ ఆన్ ఆస్ట్రోటెల్
దీనితో పాటు బిఎస్ఎన్ఎల్ లో మరో 365 రోజుల వ్యాలిడిటీతో దీర్ఘకాల ప్లాన్ కూడా ఉంది. దీంట్లో ఎలాంటి రోజు వారి పరిమితి లేకుండా 600 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎసెమ్మెస్ ల ఉంటాయి.అపరిమిత కాలింగ్ పొందొచ్చు. దీంట్లోనూ జింక్ మ్యూజిక్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్ట్ గేమ్స్, ఛాలెంజర్స్ అరి నా గేమ్స్, గేమ్ ఆన్ ఆఫ్ట్రాటెల్ వంటి ఆనందపు ఫిచర్లు ఉన్నాయి. జియో తన మొబైల్ సేవల టారిఫ్ లను 12-27 శాతం పెంచిన విషయం తెలిసిందే. జులై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అదే బాటలో భారతి ఎయిర్ టెల్ టారిఫ్ లను 10-21 శాతం పెంచింది. వోడాఫోన్ ఇడియా కూడా మొబైల్ టారిఫ్ లను జులై 4 నుంచి 11-24 శాతం వరకు పెంచినట్లు ప్రకటించింది.