బుల్లి పిట్ట: మొబైల్ కి కనెక్ట్ చేసే సీసీ కెమెరా.. కేవలం 899 లకే..!

Divya
ఈమధ్య టెక్నాలజీని చాలామంది ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా ఏదైనా దొంగతనం జరిగినప్పుడు లేకపోతే నేరాలు జరిగినప్పుడు గతంలో గుర్తించడం చాలా కష్టంగా ఉండేది.. కానీ ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ లోనే సీసీ కెమెరాలు వంటివి రావడం వల్ల చాలామంది తమ ఇళ్లకు లేదా షాపులకు, అపార్ట్మెంట్ లకు తోటలలో కూడా బిగించుకుంటూ ఉన్నారు. ఇలా టెక్నాలజీ కూడా చాలా డెవలప్మెంట్ అవ్వడం చేత పలు రకాల సంస్థలు కూడా సీసీ కెమెరాల ధరలను చౌక ధరకే అందిస్తున్నాయి.

సెక్యూరిటీ పరంగా సిసి కెమెరాలు బాగా యూజ్ అవుతూ ఉన్నాయి. ఎవరైనా తమ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు చౌకై ధరులకి ఒక సీసీ కెమెరా లబ్ధిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైన స్మార్ట్ సీసీ కెమెరా పైన చాలా డిస్కౌంట్ ని అందిస్తోంది..5,300 రూపాయలు విలువ చేసే సీసీ కెమెరా కేవలం 899  రూపాయలకే లభిస్తోంది. ఈసీసీ కెమెరాను చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చట. మన మొబైల్ కి కూడా కనెక్ట్ చేసుకొని సౌకర్యం ఇందుకు కలదు.

మొబైల్ ద్వారా కూడా ఈసీసీ కెమెరాని మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు TRUEVIEW కంపెనీకి చెందిన ఈసీసీ కెమెరా. 2 ఎంపీ మెగాపిక్ సెల్ తో కలదు. 360 డిగ్రీస్ వ్యూ కూడా కలదు. దీనికి టువే టాక్ కూడా ఉన్నది అలాగే టూఎంపీ కలర్ నైట్ విజయం కూడా కలదట. ఈసీసీ కెమెరాను మనం ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. వైర్ కనెక్షన్ లేకుండా కేవలం ఇంటర్నెట్ సదుపాయంతో మొబైల్ ఆపరేటింగ్ తో ఈసీసీ కెమెరాను ఉపయోగించుకోవచ్చు. అమెజాన్లో ఈ సీసీ కెమెరా టీవీ పైన 83% డిస్కౌంట్తో కలిగే ఉన్నది. మరి ఎవరైతే చౌక ధరకే సీసీ కెమెరాను తమ ఇంటికి బిగించుకోవాలనుకుంటున్నారు వారికి ఇది చక్కటి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: