"Tik Tok" కి పోటీగా Lasso..!!!

NCR

ఈ మధ్యకాలంలో తమలో ఉన్న టాలెంట్ ని నలుగురికి చూపించేలా చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి అయితే అన్నిటికంటే కూడా  TikTok యాప్ విపరీతంగా ప్రజాదరణ పొందింది. తక్కువ నిడివి కలిగిన వీడియోలను స్పెషల్ ఎఫెక్ట్ లు, ఫిల్టర్లు అప్లై చేయడం ద్వారా ఈ యాప్ లో ఎడిట్ చేయబడిన వీడియోలు అద్భుతంగా వస్తున్నాఉయి..

 

అయితే ఇప్పుడు ఈ tik tok కి ప్రత్యామ్నాయంగా ఫేస్బుక్ సరికొత్త యాప్ ని ప్రవేశ పెట్టింది దానిపేరు లాస్సో..ఈ పెర్తోనే ఫేస్బుక్ ఒక అప్లికేషను విడుదల చేసింది..ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో దీన్ని స్టాల్ చేసుకోవచ్చు. భారీ మొత్తంలో ఎఫెక్టులు, ఫిల్టర్ లో మాత్రమే కాకుండా మన దగ్గర ఉన్న వీడియోలను ఎడిట్ చేసుకోవడానికి తగ్గట్లుగా ఈ యాప్ రూపొందించారు.

 

అంతేకాదు ఈ అప్లికేషన్ ద్వారా తయారు చేయబడిన వీడియోలు అందరికీ పబ్లిక్ గా కనిపిస్తాయి. దీని వాడాలంటే తప్పనిసరిగా మీ Facebook లేదా Instagram అకౌంట్ ద్వారా లాగిన్ కావలసి ఉంటుంది.ఇటీవల కాలంలో షార్ట్ వీడియోలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ యాప్ ఫుల్ పాప్లర్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: