"Amazon"...సమ్మర్ ఆఫర్స్...షాక్ అవ్వాల్సిందే...!!!!!

NCR

అమెజాన్ మరోసారి సుమ్మర్ మార్కెట్ ని కబ్జా చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఊహించని రీతిలో ఆఫర్స్ ని ప్రకటించింది. ఈ సమ్మర్ లో ప్రతీ ఒక్క వినియోగ దారుడు తమనుంచీ ఒక్క వస్తువైనా కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేసింది. అయితే ఈ సేల్ మే 4న ప్రారంభమై 7న ముగుస్తుంది.

 

ఈ సమ్మర్ సేల్ లో భాగంగా శాంసంగ్..షావోమి..వన్‌ప్లస్..యాపిల్..రియల్‌మి వంటి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్ పై సూపర్ డీల్స్ పొందవచ్చు. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్స్,  మొబైల్ యాక్ససరీస్‌ పై సుమారు 40 శాతం వరకు తగ్గింపు ఉంది.

 

అయితే షావోమికి చెందిన రెడ్మి వై3..రెడ్‌మి 7..రెడ్‌మి 6ఏ..రెడ్‌మి 6 ప్రో ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయి. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎం30, గెలాక్సీ ఎం20, గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎస్10 ఫోన్లపై కూడా అదిరిపోయే డీల్స్ ఉండవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలాఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్..నో కాస్ట్ ఈఎంఐ  సౌలభ్యం కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: