రెండున్నరేళ్ల యుద్ధానికి తెర.. పుతిన్ డిమాండ్లు ఇవే..?
ఒకవేళ ఇదే జరిగితే చేతులెత్తేయడం తప్ప మరే మార్గం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రష్యా కూడా సాధించిన వాటికంటే నష్టమే ఎక్కువ ఉందట ఇందులో ముఖ్యంగా సైనిక నష్టం రెండు లక్షల మంది పైగా రష్యా సైనికులుగా నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఐదు లక్షల మంది సైనికులు పనికిరానంతగా గాయపడ్డారట. యువత అను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలు చేసిన అవి పెద్దగా ఫలించలేదని.. యుద్ధభూమిలో దింపుతారని విధంగా రష్యా యువత భారీ సంఖ్యలో దేశం విడిచి వెళ్లిపోతున్నారట. అలా కొన్ని నెలల పాటూ రష్యాలో తీవ్రమైన కొరత సైన్యంలో ఏర్పడిందని సమాచారం.
తాజాగా అటు రష్యా,ఉక్రెయిన్ ఏదో ఒక రూపంలో యుద్ధానికి తెరపడాలని పుతిన్ భావిస్తున్నట్లు సమాచారం.. ఇటీవలే పుతిన్ ఉన్నత స్థాయితో భేటీలో పలు రకాల అంశాలను కూడా చర్చించినట్లు సమాచారం. పుతిన్ పెట్టిన కండిషన్స్ విషయానికి వస్తే.. భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యంలోకి కొన్నేళ్లుగా ప్రతిఘటన పెద్దగా ఎదురవ్వడం లేదట. అందుకే పునీత్ ఈ యుద్ధాన్ని ఆపేయాలని చూస్తున్నారట
1). ప్రస్తుతం తాము ఆక్రమించిన ప్రాంతాలకి తోడుగా మరికొంత భూభాగాన్ని సైతం ఉక్రెయిన్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట పుతిన్.
2). అయితే వారిచ్చేటువంటి ప్రాంతాల్లో అలా కనీసం అమెరికాలోని ఒక పెద్ద రాష్ట్రాలలో ఒకటేనా వర్జీనియాని తీసుకోవాలని కోరుకుంటున్నారట పుతిన్.
3). అలాగే ఉక్రెయిన్ కి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదని పుతిన్ డిమాండ్ చేస్తున్నారట.
4). అలాగే యుద్ధంలో మరణించినటువంటి సైనికులకు 1.5 లక్షల నుంచి రెండు లక్షల వరకు ఇవ్వాలని వీటితోపాటు మరణించిన సైనికులకు సైతం అయిదు లక్షలకు పైగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉండట.
5). అలాగే ఉక్రెయిన్ నుంచి భారీ భూభాగాన్ని తీసుకోవాలని పుతిన్ ఆలోచిస్తున్నారట.. ఇలా అన్ని డిమాండ్లకు ఓకే అయితేనే యుద్ధం ఆగే అవకాశం ఉంటుందని అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాల సైతం తెలియజేస్తున్నాయి.