అమ్మ: గర్భిణులు రోజూ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పోషకాలివే..!!

N.ANJI
సాధారణంగా పెళ్లైన ప్రతి మహిళా ప్రెగ్నెన్సీని ఒక గొప్ప వరంలా భావిస్తారు. ఇక మిగిలిన సమయాలతో పోలిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ప్రతి రోజూ ఖచ్చితంగా కొన్ని పోషకాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పోషకాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.
గర్భిణులకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఐరన్‌ ఒక్కటి. అయితే శరీరంలో {{RelevantDataTitle}}