అమ్మ: అమ్మ-నాన్న వద్దు... ఆస్తే ముద్దు..!

Suma Kallamadi

 

నేటి తరానికి ఈ టైటిల్ సరిగ్గా సూటవుతుంది. కారణం ఏదైనా.. అమ్మ నాన్నలను విస్మరించరాదు. అమ్మ-నాన్నలను మించిన ప్రత్యక్ష దైవం లేదు కదా.. కానీ వృద్దాప్యంలో అమ్మ నాన్నలకు ఓ పట్టెడు అన్నం పెట్టక ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన ప్రభుద్ధులను మనం ఎంతో మందిని చూస్తూ వున్నాం... ఇక నిస్సహాయ స్థితిలో కొడుకులు పట్టించుకోకుండా పోవడంతో  రోడ్డున పడి పట్టెడు కూడు కోసం చేయి చాస్తున్న అమ్మలను మనం గమనించవచ్చు.

 

 

 

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనను పరిశీలిస్తే.. మన గుండెలు ఛిద్రమవ్వక మానవు.  వృద్దాప్యంలో ఆమె పడుతున్న వేదన చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. ఆమే.. 80 ఏళ్లు వయస్సు కలిగిన "అనంతుల లక్ష్మమ్మ" {{RelevantDataTitle}}