విజయం మీదే: లక్ష్య సాధనలో ఇదే మీకు ప్లస్ ?

VAMSI
ఏదైనా పని తలపెట్టే ముందు ఆ పనిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ పనిని సమర్థవంతంగా బాగా పూర్తి చేయగలం. ఎప్పుడైతే మనకు సదరు పని గురించి పూర్తిగా అవగాహన ఉంటుందో అప్పుడు మనం దానిని చెయ్యగలం. అందుకే ముందు మనం తలపెట్టాలన్న పనిని గురించి అవగాహన పెంచుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పని అయినా చేయడానికి ముందు మన సొంత బలాన్ని, బలహీనతలను అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ పని లేదా ఆ లక్ష్యాన్ని మనం అనుకున్నట్టుగా పూర్తి చేయగలం, సాధించగలం. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంతకీ ఆ అంశాలు ఏమిటంటే.. మన బలాలు, బలహీనతలను, అలాగే మన ప్రతిభ, మన సామర్థ్యం వీటిపై ఒక అంచనా ఉండడం ద్వారా మన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడంలో మంచి జరుగుతుంది.
ఎటువంటి పనిని లేదా లక్ష్యాన్ని ఎంచుకోవాలో మనకు ఒక {{RelevantDataTitle}}