కావాలసిన పధార్థాలు :
చికెన్ : అరకిలో
ఉల్లిపాయలు :2
టమాటాలు : 2
కొబ్బరి చిప్ప : 1
పచ్చిమర్చి :మూడు
దాల్చినచెక్క : 1
లవంగాలు : మూడు.
సన్నబియ్యం : 1 గ్లాసు
నూనె : 100 గ్రా.
కరివేపాకు: 1 కట్ట
కొత్తిమీర : 1 కట్ట
ఎండుమిర్చి : 2
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
జీడిపప్పు : 50 గ్రా
వెల్లుల్లి : 1 పాయ
తయారీ చేయు విధానం :
చికెన్ ముక్కలు కోసి కడగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్క లు తరగాలి. టమాటాలు ముక్కలు తరగాలి. మసాలా ముద్ద నూరి ఉంచండి లవంగాలు, ఉల్లిముక్కలు, బాణలిలో వేసి వేపాలి. చికెన్ ముక్కలను ఎర్రగా వేపాలి.
మసాలా వేసి నీళ్లు పోసి ఉడికించాలి బాగా ఉడికిన టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టౌపై ఎసరు పెట్టి బాగా కాగాక పలావ్ బియ్యం, ఉప్పు వేసి కొంచెం పలుకుగా ఉడికించండి. బాణలిలో నూనె వేసి ఆవాలు వేపి అన్నంలో వెయ్యండి. వండిన చికెన్ ముక్కల మిశ్రమాన్ని కొత్తిమీర కరివేపాకు వేసి దించేయండి
మరింత సమాచారం తెలుసుకోండి: