ఆహారం & వంటకాలుః ఇవి లేకపోతే క్రిస్మస్ వంటలే లేవు...?
రమ్ ఫ్రూట్ కేక్
క్రిస్మస్ వేడుకల్లో ప్రధానంగా కేక్ తయారీ ఉంటుంది. దీన్ని తయారు చేసి క్రైస్తవులు వారి స్నేహితులు, బంధువులకు అందిస్తారు. దీంట్లో రమ్ ఫ్రూట్ కేక్ ఎక్కువగా ప్రసిద్ధి పొందింది. మైదా, గుడ్లు,చక్కెర, పెథా, అల్లం మరియు సోపుతో కలిపి తయారు చేస్తారు. చాక్లెట్ కేకులు, ఫ్రూట్ కేకులు తయారు చేస్తారు. ఫ్రూట్ కేకులు
బనానా, డబుల్‌హార్ట్, ఫ్రూట్, ఫైనాపిల్, చాకో, ఫ్లోర్‌లెస్ ఇలా రకరకాల ప్లేవర్ తయారు చేసిన కేకులు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆశ్వాధిస్తారు. ఫ్రూట్ కేక్‌ల్లో ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి జీడిపప్పు పేస్ట్, వెన్న, గోడి గుడ్డు పంచదారతో మిక్స్ చేసి కేకులు తయారు చేసుకుంటారు. ఫ్రూట్ కేకులు
బనానా, డబుల్‌హార్ట్, ఫ్రూట్, ఫైనాపిల్, చాకో, ఫ్లోర్‌లెస్ ఇలా రకరకాల ప్లేవర్ తయారు చేసిన కేకులు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆశ్వాధిస్తారు. ఫ్రూట్ కేక్‌ల్లో ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి జీడిపప్పు పేస్ట్, వెన్న, గోడి గుడ్డు పంచదారతో మిక్స్ చేసి కేకులు తయారు చేసుకుంటారు.
స్టోలెన్ కేక్
ఇది బ్రెడ్ పండ్లు కలిపి తయారు చేస్తారు. వీటిలో ఎండిన పండ్లు, పిండి కలిసి దానికి సిట్రస్ జతచేస్తారు. మధ్యయుగపు కాలం నాటి ఈ కేక్ జర్మనీలో చాలా ప్రాచుర్యం పొందింది.
ఆఫ్రికన్ డిష్
ఈ సంప్రదాయక విందును చికెన్‌తో తయారు చేస్తారు. కారాన్ని గట్టిగా దట్టించి ఉల్లిపాయ, తేనే, వైన్‌తో చికెన్ ముక్కలు కలిపి వీటిని తయారు చేస్తారు. దీనికి ఉడికించిన గుడ్డును జోడిస్తారు.