వంటా వార్పు: నాన్‌వెజ్ ప్రియుల‌కు `దోసకాయ మటన్ కర్రీ`

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
మటన్‌- ఆర‌కేజీ
దోసకాయ- ఒకటి
టొమాటో- ఒకటి
పసుపు- అర టీ స్పూన్‌

 

కొత్తిమీర- కొద్దిగా
ఉల్లిపాయ- రెండు
పచ్చిమిర్చి- రెండు

 

అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్
నూనె- రెండు టీ స్పూన్‌లు
ఉప్పు- రుచికి స‌రిప‌డా
కారం- ఒక టీస్పూన్

 

త‌యారీ విధానం: 
ముందుగా దోసకాయ పొట్టు తీసి రెండు ముక్కలుగా కట్‌ చేసుకుని విత్తనాలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి {{RelevantDataTitle}}