వంటా వార్పు: ఎంతో సులువుగా `మష్రూమ్‌ చిప్స్‌`

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
మష్రూమ్స్‌- 300 గ్రా 
వైట్‌ పెప్పర్‌పొడి- అర టీస్పూన్
వెల్లుల్లి- మూడు రెబ్బ‌లు
నూనె- స‌రిప‌డా

 

పచ్చిమిర్చి- మూడు
ఉప్పు- రుచికి తగినంత
కారం- అర టీస్పూన్
బ్రెడ్‌గమ్‌- వంద‌ గ్రా 

 

చిల్లీ పేస్ట్‌- ఒక‌ టీస్పూన్
కరివేపాకు- రెండురెబ్బలు
కొత్తిమీర- కొద్దిగా
నిమ్మ‌ర‌సం- కొద్దిగా

 

తయారీ విధానం:
ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రం చేసికుని ఉడికించాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి.. అందులో చిల్లీపేస్ట్‌, వైట్‌పెప్పర్‌ పొడి, ఉప్పు వేసి బాగా కలుపాలి. ఇప్పుడు వీటిని బ్రెడ్‌గమ్‌లో అద్ది నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. త‌ర్వాత మరొక కడాయిలో {{RelevantDataTitle}}