వంటా వార్పు: రుచిక‌ర‌మైన `కొబ్బరి అన్నం`.. ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
కొబ్బరి తురుము- ఒర‌ కప్పు
బియ్యం- ఒక కిలో
పసుపు- చిటికెడు
ఎండుమిర్చి- మూడు

 

పచ్చి మిర్చి- నాలుగు
నూనె- కావాల్సినంత‌
ఉప్పు- తగినంత
కరివేపాకు- మూడు రెబ్బ‌లు

 

ఆవాలు- ఒక టీ స్పూన్‌
జీలకర్ర- ఒక టీ స్పూన్‌
మినప‌ప్పు- ఒక‌టీ స్పూన్‌
సెనగపప్పు- ఒక టీ స్పూన్‌

 

తయారీ విధానం:
ముందుగా అన్నం కాస్త పలుకుగా వండి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, అందులో {{RelevantDataTitle}}