ఆడవాళ్ళ వక్షోజాల పరిణామం తగ్గించుకునే అద్భుతమైన చిట్కాలు.. !!
అందుకనే ఆడవాళ్ళు రొమ్ము పరిమాణం తగ్గించుకోడానికి సహజ మార్గాలను అనుసరిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. మొదటగా మీరు ఎక్కువ బరువు ఉన్నట్లయితే వెంటనే బరువు తగ్గే క్రమాన్ని అనుసరించండి.అలాగే అనారోగ్యకరమైన ఆహారాలను తిన వద్దు ఉదాహరణకు ప్రాసెస్ చేసిన పదార్థాలు, నూనెలో వేంచిన ఆహారాలు మరియు తీపి పదార్థాలు. వీటికి బదులుగా పళ్ళు, కూరగాయలు,తృణధాన్యాలు, బీన్స్, తక్కువ కొవ్వు వున్న పాలు,గొడ్డు, మాంసం మరియు గింజలను మీ రోజు ఆహారాలలో చేర్చుకోండి.అలాగే కొవ్వును తగ్గించే మూలిక మాత్రలు ఒక సురక్షితమైన ఎంపిక. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా రొమ్ములను తగ్గిస్తుంది.
బ్రెస్ట్ సైజ్ ను తగ్గించే క్రీమ్స్, లోషన్స్ కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ లోషన్స్ మరియు క్రీమ్స్ ని మీ వక్షోజాలపై రాసినట్లయితే మీరు అందమైన, పరిపూర్ణ పరిమాణం మరియు ఆకారం కలిగిన వృక్షోజాలను పొందవచ్చు. పైన తెలిపిన చిట్కాలు పాటిస్తే స్తనాల పరిమాణం సహజంగానే తగ్గుతుంది.. ఇంకా కొన్ని చిట్కాలు తదుపరి ఆర్టికల్ లో చూద్దాం... !!!