ఆడవాళ్ళ వక్షోజాలను సహజంగా తగ్గించుకోవడం ఎలా..??
అలాగే ఇది రొమ్ములలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది.అంతే కాదు గ్రీన్ టీ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ ఆకులను వేడి నీళ్లలో వేసి 4-5 నిమిషాలు నానపెట్టి ఆ నీటిని త్రాగండి.ఇలా రోజుకు 4-5 సార్లు త్రాగటం వలన మంచి ప్రభావం ఉంటుంది.అలాగే ఒక గ్లాసు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని, ఒక టీస్పూన్ తేనెని కలుపుకొని త్రాగండి.ఇది రోజూ నిద్రలేచిన వెంటనే వట్టి కడుపుతో తాగాలి.ఇది శరీరం లోని చెడు పదార్థాలను(టాక్సిన్స్) తొలగించి జీవక్రియను పెంచి బరువును తగ్గిస్తుంది.ఇది త్రాగటం వలన వక్షోజాల కొవ్వుకూడా తగ్గుతుంది
అలాగే కాఫీ లోని కెఫిన్ జీవక్రియను పెంచి కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుంది.2 స్పూన్ల కాఫీ పొడిలో కొద్దిగా తేనెని కలుపుకొని మీ రొమ్ములపై రుద్దండి. ఇలా 10-15 నిమిషాలు రుద్ది కడగండి. ఇలా తరచూ చేయటంవలన కొవ్వు తగ్గుతుంది.ఫిష్ ఆయిల్ లో ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.ఇది శరీరానికి చాలా మంచిది మరియు ఈస్ట్రోజెన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.
అల్లం మీ రొమ్ముల పరిమాణాన్ని తగ్గిస్తుంది.ఇవి మీ రొమ్ములను తగ్గించటానికి ఉపయోగపడతాయి అల్లం శరీరంలో జీవక్రియను పెంచడంవలన కొవ్వును తగ్గిస్తుంది. ఒక చెంచా తురిమిన అల్లంను నీటిలో వేసి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఈ నీటిని వడకట్టి తేనెని కలుపుకొని త్రాగండి.అలాగే ఆడవాళ్లు ఎంచుకునే బ్రా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మీ వక్షోజాలకు సరిపడా సైజ్ గల బ్రాను ఎంచుకోవాలి. బ్రా సైజ్ లూజ్ ఉంటే రొమ్ములు మరి పెద్దవిగా కనిపిస్తాయి.అందుకని కరెక్ట్ సైజ్ గల ఇన్నర్ వెర్స్ ఎంచుకుంటే చూడడానికి మీ ఎద అందగా కనిపిస్తుంది..