మీ చేతులు మృదువుగా కాంతివంతంగా అవ్వాలంటే ఈ టిప్స్ పాటించండి.. !!
కొంచెం సేపు అయ్యాక ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయాలి.డెడ్ స్కిన్ ను తొలగించేందుకు అదే సమయంలో స్కిన్ ను ఎక్స్ఫోలియేట్ చేసేందుకు నిమ్మరసం హెల్ప్ చేస్తుంది. రఫ్ ఎడ్జెస్ ను స్మూత్ గా మార్చేందుకు కూడా హెల్ప్ చేస్తుంది.ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతముగా మారతాయి. కొబ్బరినూనె అనేది స్కిన్ హైడ్రేషన్ ను పెంపొందించడంలో మెయిన్ రోల్ పోషిస్తుంది. స్కిన్ లో మాయిశ్చర్ లోటు ఏర్పడదు.అందుకనే కొబ్బరినూనెను చేతులపై అప్లై చేసుకోవాలి. ఆ తరువాత గ్లోవ్స్ ను వేసుకోవాలి. రెండుగంటల తరువాత గ్లోవ్స్ తీసేయవచ్చు. రాత్రంతా ఉంచితే మరీ మంచిది. ఈ నూనెలో ఉన్న స్కిన్ కేర్ ప్రాపర్టీస్ ను స్కిన్ గ్రహించగలుగుతుంది.చేతులను విపరీతంగా డ్రైగా మార్చే సోప్స్ లేదా డిటర్జెంట్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయండి.
నీళ్ళల్లో ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు చేతులకు గ్లోవ్స్ ను తప్పనిసరిగా వేసుకోండి.గాలిలోని తేమశాతాన్ని నిలిపి ఉంచేందుకు మీ రూమ్ లో హ్యుమిడిఫయర్ ను ఏర్పాటు చేసుకోండి.ఎయిర్ డ్రయర్స్ తో చేతులను డ్రై చేసుకునే అలవాటును మానుకోండి. టిష్యూస్ ను వాడండి.వారంలో ఒక్కసారి చేతులను ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. దాంతో, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చేతులు సాఫ్ట్ గా ఉంటాయి.రోజూ చేతులను మాయిశ్చరైజ్ చేయండి.