భార‌త్‌లో ఆటోమెటిక్‌గా విడాకులు వ‌స్తాయా..?

Paloji Vinay
భార్య, భ‌ర్త‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేకుంటే తాము విడిపోవాల‌నుకున్నా.. ఇరువురి అంగీకారంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకుని చట్ట‌బ‌ద్ధంగా విడిపోవ‌చ్చు. అయితే ఇరువురిలో ఒక‌రు విడాకుల‌కు ఒప్పుకుని మ‌రొక‌రు అంగీక‌రించ‌కుంటే ఎలా ? విడాకులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ప‌ర‌స్ప‌ర అవ‌గానతో దాఖ‌లు చేసి విచార‌ణ స‌మ‌యంలో ఒక‌రు హాజ‌రుకాక‌పోతే ఎలా? {{RelevantDataTitle}}