వైరల్ : మేక తో సెల్ఫీ .. చివరికి...?

Suma Kallamadi
సోషల్ మీడియాలో ర‌క‌రాల వీడియోలు  హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు, పక్షులకు సంబంధించిన‌వి నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.  జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా లైక్ చేస్తారు. ఒక్క సారి చూసి వ‌దిలిపెట్ట‌కుండా  మళ్లీ మళ్లీ చూస్తారు. ఇందులో కొన్నిఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు తీవ్ర భ‌యాందోళన‌కు గురిచేస్తుంటాయి. ప్ర‌స్తుతం ఓ మేకతో సెల్ఫీకి ట్రై చేసిన యువతికి గ‌ట్టి దెబ్బ తగిలింది. 

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  బాగా వైర‌ల్ అవుతుంది. కింది వీడియోలో ఆ {{RelevantDataTitle}}