ఇదెక్కడి తెలివి రా బాబు.. ఈ ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా?

praveen
సాధారణంగా రోజూ తినే రెగ్యులర్ వంటకాలు కొన్ని కొన్ని సార్లు విసుగు వస్తూ ఉంటాయి . ఇలా విసుగు వచ్చినప్పుడు కొత్త వంటకాలు ట్రై చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. తినడానికి వినడానికి చూడటానికి బాగుండే వంటకాలను మాత్రమే కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం కొంత మంది చిత్ర విచిత్రంగా కొత్త వంటకాలను ట్రై చేస్తూ ఉంటారు. ఇక దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే యాక్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇక మరి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే బాబోయ్ ఇదేం తెలివి Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: