వైరల్ : బావిలో పడిన కుక్క.. అక్కడే పెద్ద నాగుపాము.. చివరికి?

praveen
ప్రాణ భయం అనేది ఈ భూమిమీద బ్రతికే ప్రతి జీవిలో కూడా ఒకే అలాగే ఉంటుంది అని చెప్పాలి. ఎదురుగా నిలబడి నప్పుడు పిరికివాడిలా ఉన్నవారు సైతం ఎంతో ధైర్యంగా ఎదుర్కో వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రాణం పోతుంది అనుకుంటే ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతు ఉంటారు అని చెప్పాలి. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతర జంతువులపై భీకర రీతిలో దాడి చేయడానికి కూడా సిద్ధమవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎప్పుడూ వేటాడే సింహాలను సైతం కొన్ని కొన్ని సార్లు అడవిదున్నలు భయపెట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది.

 ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ {{RelevantDataTitle}}