వైరల్ : ఏం తాగొచ్చావ్ బ్రో.. అతని డాన్స్ చూసి నెటిజన్ల కామెంట్లు?

praveen
సాధారణంగా వినాయక నిమజ్జన కార్యక్రమం అంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంత నిష్టగా  పూజలు చేస్తారో.. ఇక వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కన్నుల అంతకుమించి అనే రేంజ్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని ప్రతి ఒక్కరు కూడా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలి. Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: