ఆధునిక వ్యవసాయం అంటే ఇదేనేమో.. రైతు ఆలోచనకు అందరూ ఫిదా?

praveen
ఇండియాలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడైతే వ్యవసాయం చేసే వారు తగ్గిపోయారు. కానీ ఒకప్పుడు మాత్రం దేశంలో ప్రధాన ఉపాధి వ్యవసాయమే అన్నట్లుగా కొనసాగుతూ ఉండేది. అయితే ఒకప్పటి పద్ధతులకు ఇప్పటి పద్ధతులకు వ్యవసాయంలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయంలోకి వినూతమైన {{RelevantDataTitle}}