మా అమ్మ కొడుతుంది టీచర్.. చిన్నారి వీడియో వైరల్?

praveen
చిన్నపిల్లల మనసు ఎంతో స్వచ్ఛమైనది. ప్రస్తుతం మనుషుల్లో కూరుకుపోయిన కుళ్ళు కుతంత్రాలు చిన్న పిల్లల్లో కనిపించవు అని చెప్పాలి. అందుకే చిన్నపిల్లలను దేవుడితో సమానం అని చెబుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా ఎంతో ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు నవ్వు తప్పిస్తూ ఉంటుంది అని చెప్పాలీ. కొన్నిసార్లు ఇక చిన్న పిల్లల అమాయకత్వం చూసి అయ్యో పాపం అని అనిపిస్తూ ఉంటుంది. అయితే చిన్నారులకు {{RelevantDataTitle}}