వైరల్ : నడిరోడ్డు మీదే.. WWE రేంజ్ లో కొట్టుకున్న అమ్మాయిలు?

praveen
సాధారణం గా స్కూలు కాలేజీల్లో చదువుతున్న అబ్బాయిలు అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండడం చూస్తూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని సార్లు మాట మాట పెరిగినప్పుడు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక స్కూలు కాలేజీలో ఇలా స్టూడెంట్స్ మధ్య గొడవలు చాలా సర్వసాధారణం గా జరుగుతూ ఉంటాయి. ఒకానొక సమయం లో ఇలా చిన్నచిన్న కారణాలతో కొట్టుకున్న వారు ఆ తర్వాత కలిసిపోయి స్నేహితులుగా మారి పోతూ ఉంటారు.

 అయితే అబ్బాయిలు ఇలా తరచూ గొడవ పడటం చూస్తూ ఉంటాం. కానీ అమ్మాయిలు మాత్రం గొడవల జోలికి అసలు పోరు. ఒకవేళ గొడవ పడిన కేవలం మాటలతో  మాత్రమే సరిపెట్టుకుంటారు. కానీ ఇటీవల కాలం లో మాత్రం కొంత మంది {{RelevantDataTitle}}