వామ్మో.. మరో ఐదు రోజులు వానలే..!!

Divya
గడిచిన వారం రోజుల నుండి ఎక్కువగా ఉదయం పూట ఎండ రాత్రి సమయాలలో వర్షం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అకాల వర్షం రావడంతో రైతులకు పంటలు నాశనం చేస్తూ బీభత్సవం సృష్టిస్తోంది. అయితే ఈ వానలు ఇప్పట్లో ఆగేలా లేవని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తుంది.. విదర్భ నుంచి ఉత్తరత మిలనాడు మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఈ దూరని కొనసాగుతుందని తెలియజేస్తోంది. రానున్న 24 గంటలలో {{RelevantDataTitle}}