వైరల్ ఎహే: దోపిడి కోసమని వెళ్లిన దొంగ చేసిన పని చూస్తే షాకవడం ఖాయం.. !!

venugopal

దొంగతనాలు చేసే దొంగలు అప్పుడప్పుడు చేసే పనుల్లో తప్పులు దొర్లుతాయని మనకు తెలిసిందే. కాని వింతలు కూడా చోటు చేసుకుంటాయని ఇప్పుడు చూసే విషయంతో తెలిసిపోతుంది. ఇక చెడపకురా చెడేవు అనే సామేత ఉంది. ఈ సామేత అక్షరాల ఈ దొంగకు సూటవుతుంది. అంతే కాదు చూసిన వారికి దొంగతనం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసిపోతుంది.

 

 

ఒక్కోసారి దొంగతనానికని వెళ్లిన దొంగలు వారే ప్రమాదంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక దొంగతనం చేయాలంటే దైర్యంతో పాటుగా, మొండితనం ఉండాలి. కాని కొందరు దొంగతనానికైతే వెళ్లుతారు తీరా వెళ్లాక దైర్యంచాలక అడ్దంగా బుక్కైపోతారు. మరికొంత మంది దొంగలు చాలా శ్రమకోర్చి దోపిడీకున్న అడ్డంకులన్ని తొలగించుకుంటారు కానీ తీరా ఆక్కడికి వెళ్లాక పావలో పరకో కనిపించిన దోచుకుని వచ్చిందే చాలంటూ బ్రతుకు జీవుడా అని నిట్టూర్పు విడుస్తారు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు చూడబోయే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: