87 ఏళ్ల వయసులో కూడా కరోనా రోగుల కోసం కష్టపడి వైద్యం చేస్తున్న ఆ డాక్టర్ దేవుడు...!!!
రోజూ సుమారు 10 కిలోమీటర్లు ఆయన సైకిల్ మీద ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత 60 ఏళ్లలో రోజూ దాదాపు అన్ని గ్రామాలను సైకిల్‌పై చుట్టేసేవాడిని. కోవిడ్-19 వల్ల వైద్యులు పేద రోగులకు చికిత్స అందించేందుకు వెనకాడుతున్నారు. కానీ, నాకు అలాంటి భయం లేదు. నేటి యువ వైద్యులు కేవలం డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. పేదలకు సేవలు చేయాలనే ఆలోచన వారికి లేదు’’ అని రామచంద్ర అన్నారు.
ఇంత వయస్సులో కూడా ఆయన సైకిల్ తొక్కుతూ కరోనా వంటి భయానక వైరస్‌కు చికిత్స అందిస్తున్నారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.. ఇలాంటి మరెన్నో వైరల్ వార్తల కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవుతూనే ఉండండి..
https://youtu.be/AlayHW3NOh0