ఖరీదైన టీ పొడి... ఆ రేటుతో ఒక టూ వీలర్ నే కొనేయొచ్చట..!!
కరోనా సమయంలో కూడా ఈ టీకి ఇంత ఆధరణ లభించడం చాలా గ్రేట్. ఈ ప్రత్యేకమైన టీ ఉత్పత్తి కోసం దిబ్రూగడ్‌లోని మనోహరీ టీ ఎస్టేట్ సెప్టెంబరు నెలలో ఎంతో శ్రమించారు’’ అని బిహానీ తెలిపారు. సూర్యకిరణాలు ప్రసరించడానికి ముందుగానే.. టీ బడ్స్‌ను కోస్తారు. ఇది చక్కని వాసనతో కూడిన ఈ మేలిరకం టీ తయారీ.. మిగతా వాటితో పోల్చితే చాలా ప్రత్యేకమైనవని మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ లోహియా తెలిపారు. గతంలో ఈ టీ రూ.50 వేలు పలికినట్లు వెల్లడించారు.
ఏది ఏమైన కాని ఈ టీ పొడి రేటు మాత్రం కచ్చితంగా షాక్ కి గురి చేస్తుందనే చెప్పాలి. ఈ టీ పొడిని బాగా డబ్బున్న ధనవంతులు తప్ప పేదవాళ్ళు కాని, మధ్య త్వరగతి వాళ్ళు కాని కొనుక్కోలేరు. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కొరకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..