భారీ మంచు వర్షంతో కుప్పకూలిపోయిన ఇల్లు....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి.అవి చాలా విచిత్రంగా అంతకంటే చాలా ప్రమాదంగా ఉంటాయి. జరుగుతాయి కూడా. అసలే ఇది చలికాలం ఈ చలికాలంలో బయటకు రావాలంటే వణుకు మాములుగా పుట్టదు.అలాంటిది ఒళ్ళు గగుర్పొడిచే ఈ చలిలో ఇల్లు కూలిపోతే ఎలా ఉంటుంది. అది కళ్ళ ఎదురుగానే ఇల్లు కూలిపోతుంటే ఎలా ఉంటుంది. భయంతో గుండె జలదరిస్తున్నట్లు ఉండదు. ఇక అలాంటి ఘటన ఇక్కడ జరిగింది.

వర్షాలు, వరదల వల్లే కాదు.. భారీగా మంచు కురిసినా ఇళ్లు కూలిపోతాయి. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇటీవల భారీగా మంచు వర్షం కురిసింది. దీంతో ఇళ్లపై భారీగా మంచు పేరుకుపోయింది.ఆ బరువుకు ఓ ఇల్లు కుప్పకూలింది. స్థానికులు కొందరు ఈ ప్రమాదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇలాంటి ప్రమాదం ఎన్నడూ చూడలేదని రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఎంతైనా మన కళ్ళముందే ఇల్లు కూలిపోవడం అంటే భయానకమే కదా. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: