నెట్టింట తెగ వైరల్ అవుతున్న హంసనందిని హాట్ పిక్స్....
'ఈగ' 'మిర్చి' 'అత్తారింటికి దారేది' 'లౌక్యం' 'జై లవ కుశ' వంటి హిట్ సినిమాల్లో ఈ అమ్మడు హాట్ హాట్ అందాలకి యూత్ ఎంతగానో ఫిదా అయిపోయారానే చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో కూడా ఈ హాట్ బ్యూటీకి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.సోషల్ మీడియాలో హంసా పెద్ద స్టార్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ తన గ్లామర్ ఫోటోలతో ఓ ఊపు ఊపేస్తూనే ఉంటుంది. కుర్రకారుకి చెమటలు పట్టించే విధంగా ఆ ఫోటోలు ఉంటాయి. పైగా కైపెక్కించే చూపులతో ఆకర్షించడం హంసానందిని స్టైల్ కాబట్టి.. హాట్నెస్ మరింత ఎక్కువవుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు బుల్లి గౌన్ వేసుకుని ఓ ఫోటో షూట్లో పాల్గొంది.వైట్ కలర్ లో ఆ గౌన్ ఉండగా..తన హాట్ హాట్ థైస్ కనిపించేలా హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఈ ఫోటోలు కనుక దర్శకనిర్మాతలు చూస్తే వెంటనే అవకాశాలు ఇచ్చేసాలా మాత్రం ఇవి ఉన్నాయని చెప్పొచ్చు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మీరూ ఈ ఫోటోలను చూసేయండి...