పోర్న్ కేసు లో చిక్కిన నటి.. డిమాండ్ చేసిన పోలీసులు..
అయితే ముంబై పోలీసుల పై తీవ్ర ఆరోపణలు చేసిన ఈమె, ఈ అశ్లీల కేసు నుండి తప్పించుకోవడానికి ఫిబ్రవరి నెలలోనే , అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులు.. తనను ఏకంగా రూ. 15 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఆమె తెలిపింది. ఈమె అరెస్ట్ చేయబడి, దాదాపు నాలుగు నెలల పాటు జైల్లోనే ఉంది. శనివారం అనగా ఈరోజు ఒక ప్రత్యేక సంభాషణలో ఆమె.. ఇలా తెలిపింది.. "వారు నన్ను విడుదల చేయడానికి రూ.15 లక్షల రూపాయలను తీసుకోవాలనుకున్నారు. అందుకే నన్ను డబ్బులు చెల్లించాలని కూడా అడిగారు. కానీ నన్ను బలవంతంగా నటించమని చెప్పారు. అలాంటప్పుడు నా తప్పు ఏమీ వుంది. మీరు చేస్తున్నది తప్పు అని చెప్పాను. కానీ వారు ఎవరు ఏ సందర్భంలోనైనా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు పోలీసుల అన్నట్లు .. గెహనా ఆరోపించింది.
అంతేకాదు ఈమె ఇద్దరు నిందితుల మధ్య జరిగిన వాట్స్అప్ చాట్ ని కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా ఎస్. ఠాకూర్ అలియాస్ అరవింద్ కుమార్ శ్రీవాత్సవ అలాగే తన్వీర్ హష్మీ ల మధ్య జరిగిన సంభాషణను, ఆమె ఉదాహరణగా తెలిపింది. ఇకపోతే ఆమెను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఒక అశ్లీల కేసులో తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా అనేకసార్లు బలవంతం చేశారు అని, దాని కోసం నేను డబ్బు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని కూడా ఆమె అడిగింది.
ఇదంతా రాజ్ కుంద్రా కేసులో భాగంగానే జరుగుతున్నట్లు , ఆమె పోలీసులను ఆశ్రయించినప్పుడు , పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారట .ఇక ఈ హాట్ చిత్రాలు చిత్రీకరించాలని ఒత్తిడి చేయడంతోనే ఆమె కూడా ఇందులో భాగమయ్యింది అని తెలిపింది. కానీ పోలీసులు ఆమె వాదనను కొట్టి పడేసి, అరెస్టు చేసినట్లు సమాచారం.