ఈ ఉల్కా ఒక్కటి భూమికి చేరితే చాలు.. అందరూ కోటీశ్వరులే..!

Divya
కొద్ది రోజుల నుంచి ఒక గ్రహశకలం భూమి వైపుకు చాలా చాలా వేగంగా దూసుకు వస్తోంది. దీంతో భూమిని ఢీ కొడితే సమస్త జీవకోటి ప్రాణనష్టం ఖాయం అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి వార్తలు రెండు నెలలకు ఒకసారి వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి అయితే గ్రహశకలాలు భూమిని ఢీకొన్న వెంటనే చాలా విపత్తు ఏర్పడుతుంది.

అలా ఢీ కొట్టినప్పుడు ఎలాంటి ప్రమాదాలు  ఉండవని నాసా అంతరిక్షంలో ఉండేటువంటి పరిశోధకులు తెలియజేస్తున్నారు.అక్కడ ఉండేటువంటి అంతరిక్ష పరిశోధకులకు వారు చెక్ చేస్తూ ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. ఇలా అలాంటి శకలాలు ఏమైనా ఉంటే వాటిని పేల్చేయడం లేదా దారి మళ్ళించడం వంటివి చేస్తున్నారు అక్కడ.అయితే తాజాగా ఒక ఆస్ట్రాయిడ్ కుసంబంధించి ఒక వార్త ఎక్కువగా వినిపిస్తోంది ఇప్పుడు.

ఆ గ్రహశకలం భూమిని డి కొట్టినప్పటికీ.. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అదేమిటంటే అందులో బోలెడన్ని ఖనిజాలు ఉన్నట్లుగా సమాచారం. ఆ విలువైన ఖనిజాలు భూమి మీదకు వస్తే.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పేదరికం లేకుండా ఉంటారు అన్నట్లుగా తెలియజేస్తున్నారు నాసా వారు. ఇంతకీ ఆ గ్రహశకలం కథ ఏమిటి అనే విషయం ఇప్పుడు చూద్దాం.

 ఇతర గ్రహాలపై ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేస్తోంది నాసా. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఆస్ట్రాయిడ్ మీద అ కన్నుపడింది నాసా పరిశోధకులకు.. దాని పేరు ఏమిటంటే..16 సైకి. ఇది వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు. మన నుండి ఈ ఉల్క దగ్గరకి దూరం 23 కోట్ల కిలోమీటర్లు. దీని సైజు 140 మైళ్ళు దూరం. నాసా పరిశోధకులు ఇన్ని రోజులు చేసిన పరిశోధనలు వేరు ఈ పరిశోధనలు వేరు అన్నట్లుగా తెలియజేస్తోంది. ఇన్నిరోజులు కేవలం గ్రహాల పైన నీళ్లు రాళ్ళు ఉన్నాయి అన్నట్లుగా తెలియజేశారు కానీ నాసా మొదటిసారిగా లోహాల కోసం మొదటి సారిగా వెతకడం మొదలు పెట్టింది.అందులో కనుగొన్న ఉల్కా 16 సైకి. ఉల్క విలువ దాదాపుగా పది వేల క్వాడ్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: