సాదరనంగా సైకిల్ లేదా, ఇంకేదైనా కూడా మనిషి ఎత్తు వుంటాయి. లేదు ఇంకాస్త ఎక్కువగా వుండొచ్చు. కానీ భారీ సైకిల్ ను ఎప్పుడైనా ఎక్కడైనా చుసారా.. లేదు. ఇప్పుడు మనం చూడబోతున్నారము.. ఆలస్యం ఎందుకు అదేమిటో వివరం గా తెలుసుకుందాం... ఆ సైకిల్ మీద అలా అందరూ అతణ్ణి చూసి వావ్ అంటున్నారు. మొత్తాని కి మనోడు సైకిల్ హీరో అయ్యాడు. ఇది వింతల్లో మరో వింత అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూంది.
విషయాన్నికొస్తే.. ఆడమ్ జ్డానోవిచ్ అత్యంత పొడవైన సైకిల్‌ని తయారు చేసుకొని దానిపై కూర్చుని కిందపడకుండా తొక్కి సాహసం చేసాడు. అతను థొక్కిన సైకిల్ 24 అడుగుల ఎత్తు ఉంటుంది.రైడింగ్ చేస్తూ ఆ వీడియో ని తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అంతే అదికాస్త సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది. ఇకపోతే గిన్నిస్ బుక్ రికార్డ్ వ్యక్తుల కళ్ళల్లో పడింది. అక్కడ కూడా చోటు దక్కించుకుంటుంది. మొత్తానికి ఈ భారీ సైకిల్ భలే వుంది. అంటూ జనాలు కేకలు పెడుతున్నారు..
ఎత్తు ఉన్న సైకిల్ ని బ్యాలెన్స్ ఆపుతూ తొక్కడం సాధ్యమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కు కారణమైన పొడవైన సైకిల్‌ని ఆడమ్ జ్డానోవిచ్ రీ సైక్లింగ్ వస్తువుల తో స్వయం గా తయారు చేశాడు... అయితే ఇంట్లో వుండే వస్తువుల ను ఉపయోగించి ఈ సైకిల్ తయారు చేశారు. పడిపోకుండా చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. భారీ ప్రాజెక్టులు చేయడం అంటే ఇష్టమని.. అందుకే దీన్ని తయారుచేసినట్లు తెలిపాడు. మొత్తాని కి ఇప్పుడు భారీ సైకిల్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మీరు ఆ వీడియో ను ఒకసారి చూడండి..