చాలా మంది సిని హీరోలు జనాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. అందులో భాగంగా కొందరు మాటలను నిలబెట్టుకుంటారు.. కానీ ఇప్పుడు ఒక
హీరో ఇచ్చిన మాటను మరచి పొయాదని వార్తలు వినిపిస్తున్నాయి.. దాని వల్ల కుటుంబం పరిస్థితి దారుణంగా మారిందని సమాచారం.. విషయాన్నికొస్తే..
బాలీవుడ్ నటుడు
అమీర్ ఖాన్ మాట ఇచ్చి.. నిలబెట్టుకోకపోవడం తో ఓ కుటుంబం కష్టాల ఊబిలొకి వెల్లిందని కొందరు ప్రముఖులు అంటున్నారు.
అమీర్ ఖాన్.. 2009లో తన “3ఇడియట్స చిత్రం ప్రచారంలో భాగంగా మధ్య ప్రదేశ్ లోని చందేరిలో పర్యటించాడు. ఆ చిత్ర
హీరోయిన్ కరీనా కపూర్ తో కలిసి.. చందేరి సమీపం లోని ప్రాన్పూర్ గ్రామానికి చేరుకున్నాడు. చేనేతల కు, వస్త్ర కళల కు ఈ ప్రాంతం నిలయం అని చెప్పాలి. అప్పటిలో వారికి సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బంధులను ఎదుర్క్కొవాల్సి వచ్చింది. ఆ సమయం లో
అమీర్ ఖాన్ ఓ కార్మికుడు ఇంటికి సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు..
చేనేతల కష్టాల గురించి, వస్త్రాల గురించి కమలేష్ తెలుసుకున్న
హీరో అమీర్ ఖాన్, కరీనా తో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు అతని దగ్గర 25 వేల రుపాయాల కు రెండు చీరలను కొన్నారు. వారి కోసం
ముంబై నగరం లో ప్రత్యేకంగా షోరూమ్ ఏర్పాటు చేసి.. నేరుగా వినియోగదారుల కు చేరేలా ఏర్పాట్లు చేస్తాన ని మాట ఇచ్చాడు. కానీ ఇన్నేళ్లు అయిన కూడా మాట నిలుపుకోలేదు. దాంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని అతని చనిపొయారు. అతను ఇచ్చిన
ఫోన్ నెంబర్ ఎన్నడూ పనిచేయలేదని కమల భాయి చెప్పుకొచ్చింది.. ఈ విషయం పై
హీరో ఎలా రియాక్ట్ అవుతాడో చుడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు భీక్షాటన చెస్తున్నారు.. ఇది ఇప్పుడు వైరల్ గామారింది..