అమ్మాయిలు ఇలా తయారైతే ఇక అంతే..?

Satvika
అమ్మాయిలు ఈరొజుల్లొ ట్రెండ్ కు తగ్గట్లు మారుథున్నారు. వేషదారనతో పాటు, భాష ఇంకా మగాళ్లకు తగిన విధంగా ట్రెండ్ ను ఫాలో అవుతూన్నారు. బండి నడపడం అనేది ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎటువంటి బైక్ లను అయిన నడుపుతున్నారు. సినిమాలు కూడా అలానే వస్తున్నాయి. వాటిని చూసి మరింతగా అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒక పెళ్ళి కూతురు తానె స్వయంగా బుల్లెట్ బండిని నడుపుతూ అందరినీ షాక్ కు గురిచెసింది.


అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. పెళ్ళి కూతురు బుల్లెట్ బండి అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. సాదారణంగా పెళ్ళి కూతురు అంటే కాస్త సిగ్గుతో.. కొంచెం భయంతో పెళ్ళి పందిరిలొ వుంటుంది. అక్కడ అందరూ సరదాగా ఉంటారు. అలాంటి వాతావరణం లో ఉండాల్సిన పెళ్ళి కూతురు పూర్తిగా ముస్తాబు అయ్యి బయట బండి మీద రావడం చూస్తె ఎవరైనా షాక్ అవ్వాల్సిందే... అవును మీరు విన్నది అక్షరాల నిజం అనే చెప్పాలి.. బుల్లెట్ బండి పై పెళ్ళి కూతురు వెళ్ళడం చూసిన ఎవరైనా కూడా కామెంట్ చెయ్యక తప్పలేదు..


వివరాల్లొకి వెళితే.. ఒకప్పుడు పల్లకిలో పెళ్ళి కూతురు  కళ్యాణ మండపానికి వస్తారు. అది అప్పటి కాలంలో ఇటీవల మేన మామలు కలిసి అమ్మాయిని బుట్టలో పెట్టుకొని మండపంలోకి తీసుకోస్తారు. ఇప్పుడు పెళ్ళి కూతురు కాస్త ట్రెండ్ కు తగ్గట్లు ఆలోచించింది. అమ్మాయి ఎంచక్కా బుల్లెట్ బండి నడుపుకుంటూ కళ్యాణమండపానికి వెళుతోంది. తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడటానికి వెళ్ళింది. ఆ వీడియో లో వధువు ఎరుపు రంగు లెహంగా తో బుల్లెట్ బండి పై వస్తూ కనిపిస్తుంది. ఆ వీడియోను చూసిన వాళ్ళు ఆమె దైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మరి కొందరు మాత్రం హెల్మెట్ లేకుండా ఇలా రావడం నేరమని కామెంట్లు చెస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: