స్మోక్ చేస్తున్న మేక..వీడియో చూస్తే నవ్వు ఆగదు..

Satvika
స్మోక్ చెయ్యడం ఆరోగ్యానికి హానికరమని అందరికి తెలుసు.. అయితే అందులో ఏముందో తెలియదు కానీ చాలా మంది సిగరెట్స్ కు అలవాటు పడ్డారు.. ఆ అలవాటు ఒక్క రోజులో పొయ్యెది కాదు.. అది చిన్నగా అలవాటు అయిన కూడా రాను రాను వ్యసనం లాగా మారుతుంది. అవును అది నిజమే ఆ విషయాన్ని సిగరెట్ పాకెట్ ల పై కూడా క్లియర్ గా రాసి ఉంటారు. అయితే దానిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు.. టి తాగినప్పుడు, స్నాక్స్ అంటూ దమ్ము మీద దమ్ము లాగిస్తారు.


అది మనుషుల వరకే చూసాము కానీ ఇప్పుడు మాత్రం జంతువులు కూడా పొగను వదలడం లేదు.. అవి కూడా చాలా స్టయిల్ గా పొగను తీసుకోవడం గమనార్హం.. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా.. కానీ అది నిజం.. ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. అది కూడా ఒక మేక పోతూ పొగను పీలుస్తూ వదులుతూ వస్తుంది. అచ్చం మనిషిలాగే చేస్తుండటం అందరినీ ఆశ్చర్యాని కి గురి చెస్తుంది.. అదేమిటో వివరంగా తెలుసుకుందాం..


వివరాల్లొకి వెళితే.. ఈ వింత ఘటన నేపాల్‌ లో వెలుగు చూసింది... మేకపోతు పెద్ద మొత్తంలో పొగను పీల్చు తూ, రింగులు వదులుతూ గాలిలో కి వదడాన్ని చూసి చాలామంది షాక్ తింటున్నారు. ఇదెలా సాధ్యం అని బిత్తరపోయి చూస్తున్నారు.. నిజంగానే అలా జరిగిందా లేక .. ఇది ఫోటోషాప్, ఎడిటింగ్ మాయాజాలం కాదు కదా అని ప్రశ్నింస్తున్నారు.. సోషల్ మీడియాలో ఫిబ్రవరి 6న ఈ వీడియోని పోస్ట్ చేశారు. అప్పటి నుంచి భారీ వ్యూస్, లైక్స్, షేరింగ్స్‌ తో వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఒకపారి లుక్ వేసుకోండి.. ఆ వీడియోపై కూడా ఒక లైక్ చేయండి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: