అబ్బా కొంచం ఇవ్వవా అంటూ అడిగిన చింపాంజీ.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనను కూడా కేవలం క్షణలా వ్యవధిలో అరచేతిలో  ఉన్న స్మార్ట్ఫోన్లు తెలుసుకుంటున్నాము. అంతలా ప్రస్తుతం టెక్నాలజీలో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చింపాంజీలు కొన్ని కొన్ని సార్లు వ్యవహరించే తీరు మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తుంది అని చెప్పాలి. ఏకంగా మక్కికి మక్కి మనుషులను అనుసరించడంలో ఇక చింపాంజీల తర్వాత ఇంకేదైనా జంతువు అని చెప్పాలి.


 ఎలాంటి ట్రైనింగ్ లేకపోయినప్పటికీ అచ్చంగా మనుషుల్లాగే ఎవరు ఇస్తూ ఉంటాయి.  హావభావాలను కూడా మనిషి లాగానే చూపిస్తూ ఉంటాయి చింపాంజీలు. ఇక ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అచ్చంగా అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు చింపాంజీలు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాయ్. ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎవరైనా ఎంతో ఆసక్తిగా ఆకలితో తింటూ ఉంటే ఇక చేతిలో ఉన్న అన్నాన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తే ఎవరికైనా సరే చిర్రెత్తిపోతూ ఉంటుంది.  ఇక్కడ ఒక చింపాంజీ కి ఇలాగే కోపం వచ్చింది.



 ఇక ఈ వీడియో లో చూసుకుంటే 2 చింపాంజీలు కలిసి ఏకంగా అరటి పండ్లు తింటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మొదట ఒక చింపాంజీ తన పండు వేగం గా తినేసింది. పక్కనే ఉన్న మరో చింపాంజీ నీ కొంచెం ఇవ్వు అంటూ అడిగింది. దీంతో ఇక తన ఆహారం పై కన్నేసిన మరో చింపాంజీ పై ఆగ్రహం తో ఊగిపోయింది చింపాంజీ. దీంతో ఏకంగా కాలితో గట్టిగా తన్నింది. దీంతో మరో చింపాంజీ కిందపడిపోయింది. ఇది చూసిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరు నవ్వకుండా ఉండలేరు అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: