ఉబెర్ డ్రైవర్ కోసం మహిళ ఏం చేసిందో తెలుసా?

Satvika
మహిళలు ఎంతైనా మహారానులు అని ఓ మహా కవి అన్నాడు.. అది కొన్ని సందర్భాలలో నిజం అని నమ్మాలి.కొందరు మహిళలు ప్రాణాలకు తెగించి వేరే వ్యక్తుల ప్రానాలను కాపాడిన ఘటనలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఉపవాసం ఉన్న ఓ డ్రైవర్ కు మహిళ చేసిన సాయం మరువలేనిది. ఆమె అభ్యుదయ భావానికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలని అందరు అంటున్నారు.. రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరులకు చాలా ప్రత్యేకమైన రోజులు అని చెప్పాలి.. 


అందరూ నమాజ్ చేసుకుంటూ దేవుడికి నిష్ట తో ప్రార్దిస్తారు.. అందుకే చాలా వరకూ అందరు మసీద్ లో ఉంటున్నారు.. కొందరి పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఎదో దేవుడిని మనసులో నమస్కరిస్తున్నారు.. ఇప్పుడు వెలుగు చూసిన ఓ ఘటన అందరికి ఆలోచన లో పడవెసింది.. ముంబైకి చెందిన ప్రియాసింగ్ అనే మహిళ ముస్లిం డ్రైవర్ కోసం చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.. ముంబాయి ఎయిర్ పోర్టు నుంచి తన స్థానానికి వెళ్ళడానికి ఉబెర్ కారును బుక్ చేసింది. 


ప్రయాణం ప్రారంభమైన 10నిమిషాల తర్వాత డ్రైవర్ ఫోన్‌లో అజాన్ వినిపించింది.. ఉపవాసం ఉండటం లేదా అంటూ ప్రష్నించింది.. అతను డ్యూటీ కదా చేయలేను అని చెప్పడం తో ఆమె చలించి పోయింది. ఆమె 'నమాజ్ చేస్తారా?' అని ప్రశ్నించింది. డ్యూటీలో ఉన్నాను కదా మాడమ్ ఎట్లా వీలు అవుతుంది?.. అనగా మంచి మనసు తో చలించి అతణ్ణి నమాజ్ చేసుకోమని కోరింది.. అతను సంతోషం గా ఫీల్ అయ్యి నమాజ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండటం గ్రేట్ అంటూ ప్రసంసలు కురిపించారు.. మొత్తాని కి ఇది వైరల్ అవుతున్నాయి.. ఇలాంటి ఆలోచనలు రావడం నిజంగా గ్రేట్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: