ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్.. చైన్ స్నాచర్లకే చుక్కలు చూపించింది?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద కాస్త ఎక్కువగా పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. తాళం వేసి ఉన్న ఇళ్లకు కన్నం వేసేవారు కొంతమంది అయితే.. ఇక రహదారుల పక్కనే ఉండి సమయం సందర్భం చూసి నిలువు దోపిడీ చేసేవారు మరి కొంతమంది. ఇంకొంతమంది అయితే ఇక ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్గా చేసుకొని చైన్స్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇలా దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భయం భయంగానే బ్రతికేస్తున్నారు.

 సాధారణంగా దొంగలను చూస్తే ఎందుకో తెలియకుండానే ప్రతి ఒక్కరి మనసులో భయం మొదలవుతూ ఉంటుంది. ఎక్కడ హాని తల పెడతారో అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం తెగువ చూపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా అపర కాలిలాగా దొంగలపై తిరగబడింది. అసమాన్యమైన ధైర్య సాహసాలను ప్రదర్శించి ఇక దొంగలపై ప్రతిఘటించింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త {{RelevantDataTitle}}