Covid: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఎంతంటే..?
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ , జార్జార్లో మాక్ దిల్సును ప్రవేశపెట్టడం జరిగింది ఆయా రాష్ట్రాలలో కోవిడ్ మాక్ డ్రిల్స్ ను పర్యవేక్షించాలని ఆయా రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. ఏప్రిల్ 7 వ తేదీన జరిగిన సమీక్ష సమావేశంలో 8, 9వ తేదీన జిల్లా యంత్రాంగణం ఆరోగ్యాధికారులు కూడా సన్నద్ధతను పరీక్షించాలని మాండవ్య రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరినట్లుగా తెలుస్తోంది.ఈ సమావేశంలో ఇన్సు ఎంజా అనారోగ్యం తీవ్రమైన ఆక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్.. కేసులు పోకడాలను పర్యవేక్షించడం ద్వారా అత్యవసర హాట్స్పాట్లను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నట్లుగా ఆరోగ్య మంత్రి తెలియజేశాడం జరిగింది.
వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రకాల టెస్టులు టీకాలు కూడా వేగవంతం చేయాలని వైద్యులకు ఆస్పత్రి మౌలిక సదుపాయాలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం పైన దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి తెలియజేస్తున్నారు.. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పరీక్షల సంఖ్యను కూడా తెలిపారు.. RT -PCR పరీక్షల రేటును కూడా మెరుగుపరచడం పై ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలని తెలియజేశారు మరొకవైపు పెరుగుతున్న కేసులలో ఉమిక్రమ్ దాని ఉపవేరియంట్లు చాలా అత్యంత ప్రభలంగా ఉన్నట్లు గుర్తించారు. XBB.1.16 యొక్క ప్రాబ్లం ఫిబ్రవరి లో 21.6% ఉండగా మార్చే నాటికి 34.8% పెరిగిందని అయితే ఆసుపత్రిలో చేరడం లేదని మరణాల స్థాయి కూడా గమనీయంగా మార్పును చూడలేదని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలియజేయడం జరిగింది.