ఏం టైమింగ్ గురు.. సమయస్ఫూర్తికీ ఫిదా అవ్వాల్సిందే?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సింది కేవలం మంచి చెడులు మాత్రమే కాదు సమాజంలో ఎలా మెలగాలి ప్రమాదం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అన్న విషయాలను కూడా నేర్పించాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇవన్నీ నేర్పించినప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు పిల్లలు.. కానీ నేటి రోజుల్లో ఎంతో మంది తల్లిదండ్రులు మాత్రం పిల్లలను అతిగా గారాబం చేస్తూ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. చివరికి  పెరిగి పెద్దయ్యాక ఏ చిన్న కష్టం వచ్చినా దానికీ తట్టుకోలేక ఆత్మహత్య ఒకటే శరణ్యం అన్న విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎంతో మంది యువత.

కానీ ఇక్కడొక ఏడవ తరగతి చదువుతున్న చిన్నారి చూపించిన సమయస్ఫూర్తి చూసి మాత్రం ప్రతి ఒక్కరు కూడా {{RelevantDataTitle}}