రెండు కుక్కలు, రెండు సింహాల మధ్య భీకరమైన ఫైటింగ్.. వీడియో చూస్తే షాకే..

frame రెండు కుక్కలు, రెండు సింహాల మధ్య భీకరమైన ఫైటింగ్.. వీడియో చూస్తే షాకే..

praveen
 అడవుల నరికివేత కారణంగా ఆవాసాలను కోల్పోతున్న అటవీ మృగాలు జనాభాషాలోకి వస్తున్నాయి. దీనివల్ల జనాలకు, అడవి మృగాలకు మధ్య క్లాసెస్ వస్తున్నాయి. సాధారణంగా జనాలతో కలిసే వీధి కుక్కలు నివసిస్తుంటాయి. వీటిని చాలామంది కాపలాగా లాగా ఉంచుకుంటారు. ప్రజలు ఉండే ప్రదేశాల్లోకి ఎంటర్ కాగానే వీటితోనే సింహాలు, పులులకు పోరాటాలు జరుగుతున్నాయి. ఇటీవల రెండు కుక్కలు రెండు సింహాలతో పోరాడాయి. జానకి ఒక్క సింహం చాలా రెండు కుక్కలను చంపేయడానికి కానీ ఇక్కడ ఒక ఐరన్ గేటు వాటిని కాపాడింది. రెండు సింహాలు, రెండు కుక్కలు మధ్య ఒక ఐరన్ గేట్ అనేది ఉంది కాబట్టి అవి బతికిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లోని సావర్కుంధ అనే చిన్న పట్టణంలో రెండు పెద్ద సింహాలు, రెండు కుక్కలు ఒకదానితో ఒకటి తలపడటం కెమెరాలో క్యాప్చర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరేలి అనే ప్రదేశంలోని ఒక గోశాలకు రెండు పులులు వస్తున్న సమయంలో, అక్కడి నుంచి ఒక కుక్క వేగంగా వచ్చి పులులను ఎదుర్కొన్నది. ఈ దృశ్యం ఒక ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అమరేలి, ప్రముఖ గిర్ నేషనల్ పార్క్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రెండు సింహం కొద్దిసేపు గోశాల ముందు తచ్చాడాయి. ఈ సమయంలో మరొక కుక్క కూడా ఈ గొడవలోకి దిగింది. పరిస్థితి మరింత తీవ్రమైంది. ఒక పెద్ద సింహం గేటును బలంగా ఢీ కొట్టింది. సింహం గేటును పట్టుకుని వాటిని కింద పడేయాలని చూసాయి. చివరికి, సింహాల్లో ఒకటి గేటును బాగా ఊపేసింది. దీంతో కుక్కలు కొద్దిగా వెనక్కి వెళ్లాయి. అయితే సింహాలు ముందుకు వెళ్ళకుండా దూరంగా ఉన్న పొదల్లోకి పారిపోయాయి. దూరంగా ఏదో కదలిక కనిపించడంతో అవి ఇక్కడ ఉండలేదు. ఈ సంఘటన తర్వాత, కుక్కల్లో ఒకటి ఒక కాపలాదారుతో కలిసి బయటకు వచ్చింది. కాపలాదారు చేతిలో ఒక టార్చ్ ఉంది. ఆయన చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించి, గేటును మళ్ళీ మూశాడు.
ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గిర్ నేషనల్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కుక్కలు పులులు, హైనాలు, చిరుతపులులు వంటి వన్యప్రాణులను ఒక దానికి ఒకటి గొడవ పడుతుంటాయి వీటిలో కుక్కలు ఎక్కువగా చనిపోతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుక్కలు పెంపుడివి అయినప్పటికీ, తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇది సింహాల స్వభావం లాంటిదే. పులులు, సింహాలు కూడా తమ ప్రాంతాన్ని చాలా గట్టిగా కాపాడుకుంటాయి.గుజరాత్‌లో చాలా సింహాలు ఉన్నాయి. అందుకే అక్కడ సింహాలు, మనుషుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వం ఈ సింహాలను కాపాడడానికి ప్రయత్నిస్తోంది. ఇకపోతే ఈ సింహాలను పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చూడవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: