పోస్టుమార్టం రూమ్ లో కూడా.. అదే పాడు పని.. వీడియో వైరల్..!
అంతేకాకుండా ఇలాంటి నీచమైన పనిని మరో వ్యక్తి వీడియో తీయడం జరిగింది. అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు ఈ ఘటన పోయిన కేసు నమోదు చేసి నిందితుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్వీపర్‌గా తన ఉద్యోగాన్ని కూడా తొలగించినట్లు తెలుస్తోంది. వీడియోతో అందిన సమాచారం ప్రకారం హాస్పిటల్లో పోస్టుమార్టం డీ ఫ్రిడ్జ్ రూమ్‌లో ఒక వ్యక్తి మహిళతో పాడు పని చేస్తూ కనిపించారు. అయితే ఈ రికార్డు చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు నా వంతు అని చెబుతున్నట్లుగా వీడియోలో వినిపిస్తోంది.
పోస్టుమార్టం రూమ్ లో మహిళలకు ఎలాంటి ఉద్యోగం లేదు కనుక ఈ క్రమంలోనే వీరు బయట నుంచి మహిళను తీసుకొచ్చారనే సందేహాలు కూడా ఇప్పుడు మొదలవుతున్నాయి .దీంతో చట్టపరమైన అవసరాల ప్రకారం భద్రపరచడానికి అలాగే మృతదేహాలను తారుమారు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది కనుక ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఆ ఉద్యోగిని తొలగించారట. అయితే ఇప్పుడు ఆ మహిళతో సంబంధం అనేది ఇష్టపూర్వకంగా జరిగిందా బలవంతంగా జరిగిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం రూమ్ లో ప్రతిరోజు కూడా ఇద్దరు స్వీపర్లు విధులను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఒక వైద్యుడు, ఫార్మసిస్ట్ పోస్టుమార్టం కోసం ప్రతిరోజు వెళ్తూ ఉంటారట. అయితే వైద్యులు రావడానికి రెండు గంటలు ముందు ఈ వీడియో తీసినట్లు సమాచారం.