వైరల్: పెళ్లి వేడుకలలో ఊహించని పరిణామం.. పెళ్ళికొడుకు పంచ ఊడిపోవడంతో.. వీడియో వైరల్..!

Divya
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది.. జీవితంలో ఒక్కసారి గ్రాండ్ గా చేసుకోవాలనే  కోరిక కూడా అందరిలో ఉంటుంది. కనుక ఈ వేడుకను చాలా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లను కూడా చేసుకొని పెళ్లి వీడియోలను ,ఫోటోలను సైతం  గుర్తుగా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి వేడుకలలో జరిగే కొన్ని సంఘటనలు మాత్రం అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. కానీ ఆ సంఘటనలు అటు పెళ్లికూతురు పెళ్ళికొడుకు మాత్రం కాస్త ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి.

తాజాగా సోషల్ మీడియా వేదిక గాని అలాంటి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.. ఒక జంట వివాహ వేడుకకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సమయంలో వరుడు పరువు పోయేలా ఈ వీడియో కనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ గా మారుతున్న వీడియో ప్రకారం ఒక మండపంలో వివాహం జరుగుతూ ఉండగా పెళ్లి ఆచారంలో భాగంగా వధూ,వరుడు  ఇద్దరు కూడా ఏడడుగులు వేస్తూ ఉంటారు.. అలా రెండు రౌండ్లు బాగానే వేసిన ఆ తర్వాత రౌండ్ తిరుగుతున్న సమయంలో వరుడు లుంగీ జారి కింద పడిపోతుంది.

అయితే ఈ లుంగీ జారడానికి ముఖ్య కారణం వధువు.. ఈ వధువు చూసుకోకుండా తన భర్త యొక్క లుంగీని కొనమోటు తొక్కడంతో జారిపోతున్నట్టు కనిపిస్తోంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వడమే కాకుండా వెంటనే అలర్ట్ అయి వరుడు లుంగీ తీసి మరి కట్టుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ సైతం పలు రకాల కామెంట్స్ తో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: